వాట్సాప్ … సోషల్ మీడియాలో అంతర్జాతీయంగా దుమ్మురేపుతున్న యాప్. ఇది వచ్చాక.. అసలు ఇలాంటి సర్వీసు ఒకటి లేకుండా ఇంతకాలం ఎలా బతికాంరా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి.…