#tamilsrejectramrajproducts.. బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన బట్టల దుకాణాల్లో రామ్ రాజ్ కాటన్స్ ఒకటి. అది…