కథ సుఖాంతం అని చెప్పడానికి పెద్దలు కథ కంచికి మనమింటికి అని చెప్పేవాళ్ళు. కానీ ఓటిటి కహానీలు అలా లేవు. కరోనా సమయంలో థియేటర్లు మూతబడిన వేళ…