90ల్లో అప్పటి పిల్లల్ని ఉర్రూతలూగించిన టీవీ సీరియళ్లలో ‘శక్తిమాన్’ ఒకటి. దూరదర్శన్‌లో సూపర్ హిట్టయిన ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి ఎనలేని ఆదరణ సంపాదించుకున్నాడు ముకేష్…