నిన్న వెట్టయన్ నుంచి మొదటి లిరికల్ వీడియో రిలీజయ్యింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం కావడంతో సహజంగానే మ్యూజిక్ లవర్స్ ఎదురు చూపులు తీవ్రంగా ఉన్నాయి. పైగా జైలర్…