ఎన్నో ఎదురుచూపులు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం విడుదలైపోయింది. దగ్గుబాటి అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఫలితం గురించి అప్పుడే ఒక కంక్లూజన్ కు రావడం తొందపాటు అవుతుంది…