సినిమా కోసం తమిళ నటుడు విక్రమ్ ఎంతగా తపిస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాను పోషించే పాత్ర కోసం ఎంతగా అయినా శ్రమించడానికి, అవతారం మార్చుకోవడానికి…