2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారతావనికి పతకాల పట్టికలో చోటు కల్పించి దేశం పరువు నిలిపిన దిగ్గజ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి. ఆ ఒలింపిక్స్‌లో అసాధారణ పట్టుదలతో పోరాడిన…