సంక్రాంతి బరిలో అసలే అంచనాలు లేకుండా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. యువి సంస్థ నిర్మాణమే అయినప్పటికీ మహా అయితే మంచి స్క్రీన్లు దక్కించుకోగలరు కానీ జనాన్ని…