ఒక్క థియేటర్లో ఓ సినిమా కోటి రూపాయల గ్రాస్ రాబడితే కొన్నేళ్ల ముందు వరకు గొప్పగాచెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అది పెద్ద సినిమాలకు ఈజీ మార్క్ అయిపోయింది.…