ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో ఏకచక్రాధిపత్యం సాగించిన చిరూకి ఆ రేంజ్…