సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియాలో ఇన్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న యాంకర్.. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయం వెళ్లిన…