బాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ధూమ్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న సిరీస్ జాలీ ఎల్ఎల్బి. పేరుకి కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ రెండూ…