ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జరిగే పోలింగ్‌తో పార్టీల రాజకీయ జీవితాలు ముడిపడి ఉన్నాయి. అధికారం నిలబెట్టుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ…