అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఔషధ దిగుమతులపై 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఫార్మా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం భారత…