టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవుతున్నారు. కాజల్, నయనతార, శ్రియ లాంటి వారయితేనే సీనియర్ స్టార్స్‌కి సరైన జోడీలుగా కనిపిస్తున్నారు. దాంతో పదే పదే వారినే రిపీట్ చేయడం జరుగుతోంది.…