ఇప్పుడు ఇదే మాట.. ఇటు సోషల్ మీడియాలోను, అటు పొలిటికల్ సర్కిళ్లలోనూ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి గట్టి పట్టున్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ఘోరంగా…
గత ఏడాది ఎన్నికల్లో గుంటూరులోని మూడు కీలక పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజయం సాధించింది. నరసారావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, యువ నేతలు…