టాలీవుడ్లో పెద్ద సినిమాలు కొంచెం గ్యాప్ ఇస్తే చాలు.. చిన్న సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో మరీ శ్రుతి మించిపోయి ఒకేసారి అరడజను, అంతకుమించి సినిమాలు రిలీజ్ చేసేస్తుంటారు. ఈసారి…