మాములుగా టాలీవుడ్ బాక్సాఫీస్ ఫిబ్రవరి నెలని కొంచెం డ్రైగా భావిస్తుంది. ఎందుకంటే పిల్లలకు పరీక్షలు, ఉద్యోగులకు ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు దగ్గరగా ఉంటుంది కాబట్టి సినిమాల పరంగా…