ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు, తమిళ యువతకు హార్ట్ బీట్‌గా మారిపోయింది. కేవలం మూడే మూడు సినిమాలతో అతను కోట్లమంది యువతకు ఫేవరెట్‌గా మారిపోయాడు.…