విశ్వక్సేన్.. ఈ తరం కుర్రాళ్లకు అచ్చమైన ప్రతినిధిలా కనిపిస్తున్నాడతను. తక్కువ వయసులోనే హీరోగానే కాక దర్శకుడిగా పేరు సంపాదించిన విశ్వక్‌కు ఫ్యాన్స్‌తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా…
ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. యూత్‌లో మంచి ఫాలోయింగే సంపాదించాడు విశ్వక్సేన్. తొలి సినిమా వెళ్లిపోమాకేలో సైలెంట్‌గా ఉండే పాత్రలో చూసి ఏమో…