అయితే కేసీఆర్‌తో కాదంటే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునేందుకు ఆది నుంచి ప్రయత్నించిన కమ్యూనిస్టులకు చివరి నిముషంలో ఇరు పక్షాల నుంచి భంగపాటే ఎదరైంది. అటు కేసీఆర్ ఉలకలేదు..…