తెలుగులో ఒకప్పుడు కమెడియన్లు హీరో అవతారం ఎత్తాలంటే భయపడేవాళ్లు. మనం హీరోయిజం చేస్తే ఎవడు చూస్తాడనే భావన ఉండేది. బ్రహ్మానందం, బాబూ మోహన్ లాంటి వాళ్లు హీరోలుగా…