తెరపై నవ్వించే కమెడియన్లందరి జీవితాలూ హ్యాపీగా సాగిపోతాయనుకుంటే పొరబాటే. వాళ్ల జీవితాల్లో మనకు తెలియని విషాదాలెన్నో ఉంటాయి. వాటిని దిగమింగి తెరపై కామెడీ పండిస్తుంటారు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో…