తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మెజారిటీ సినిమాల్లో ఒకే యాస ఉండేది. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువమందికి కనెక్ట్ అయ్యే తెలుగునే సినిమాల్లో వాడేవాళ్లు. కామెడీ కోసమో, విలనీ కోసమో…