మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో చెప్పాలంటే 90వ దశకంలోకి వెళ్లాలి. అప్పుడు ఆయన చూసిన పీక్స్‌ను టాలీవుడ్ చరిత్రలోనే ఇంకెవరూ చూసి ఉండరు అంటే అతిశయోక్తి కాదు.…