దేశమంతా ఇండియా తరఫున ఆస్కార్ నామినేషన్ గా ఆర్ఆర్ఆర్ వెళ్తుందని భావిస్తే దానికి భిన్నంగా గుజరాతి మూవీ చెల్లో షో(లాస్ట్ ఫిలిం షో) ని పంపడం గురించి…
ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి ఒక సినిమాను నామినేట్ చేయడం మామూలే. ఐతే ఆ ప్రక్రియ పెద్దగా హడావుడి లేకుండా జరిగిపోతుంటుంది.…