చైతన్య జొన్నలగడ్డ.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారిన పేరు. సోషల్ మీడియాలో కూడా తెలుగు నెటిజన్లు ఇతడి గురించే చర్చించుకుంటున్నారు. అతడి గురించి తెగ వెతికేస్తున్నారు.…