ఒకప్పుడు సినిమాల సక్సెస్ సెలబ్రేషన్లు విడుదలైన 50 రోజులకో, 100 రోజులకో జరిగేవి. సినిమాలు వారాల తరబడి ఆడేవి కాబట్టి.. రన్ పూర్తయ్యాక విజయోత్సవాలు జరిపేవాళ్లు. కానీ…