హైదరాబాద్‌లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న 'మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్' యజమాని…