పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన బేబీని హిందీ రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా లేవు. ముందు హీరోగా అనుకున్న ఇర్ఫాన్…