నటుడిగా తొలి సినిమా ‘అష్టాచెమ్మా’తోనే గొప్ప పేరు సంపాదించి.. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగానూ బహుముఖ ప్రజ్ఞ చాటుకుని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు…