చూస్తుంటే థియేటర్లలో తక్కువ ఓటిటిలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు రిలీజవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏది చూడాలో ఏది వదలేయాలో అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు…