సూర్యుడు తూర్పున ఉదయించును.. అనే మాట తెలిసిందే. అయితే.. తాజాగా అదే సూర్యుడు.. ఏపీలోనితూర్పు గోదావరి జిల్లాను తాజాగా మంటెత్తించాడు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తూర్పు గోదావరి…