ఏపీలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో…