గత కొన్నేళ్లలో తెలుగులో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయం సాధించాయి. మన దగ్గరా గొప్ప ప్రయోగాలు జరుగుతాయని.. బడ్జెట్ పరిమితుల గురించి పట్టించుకోకుండా కంటెంట్‌ను నమ్ముకుని…