మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ఈవెంట్స్ కు వెళ్లినా కూడా మొదట తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆయన ఇటీవల పంచెకట్టులో కనిపించిన విధానం అందరిని ఎంతగానో ఆకర్షించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మోడీ పంచె కట్టులో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లో కాశీ తమిళ సంగమంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఈ లుక్ లో కనిపించారు. దేశంలోనే పురాతనమైన రెండు స్థానాలైన తమిళనాడు, కాశీ మధ్య సంబంధాలను బలపరిస్తూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇక మోడీ తన ప్రత్యేక విమానం నుంచి దిగుతూనే పంచె కట్టులో ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
This post was last modified on November 19, 2022 3:05 pm
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…