తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి మండిపడ్డారు. ఈ క్రమంలో.. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను కూడా వివాదంలోకి లాక్కురావడం గమనార్హం. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు నియమించారంటూ ప్రశ్నించారు.
పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ చేసిన కేసీఆర్ కు పీవీ సింధు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సింధుని బ్రాండ్ అంబాసిడర్ చేయాలని డిమాండ్ చేశారు.
టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం గెలిచి భారత్ కు, తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు రాజాసింగ్. అలాగే కేసీఆర్ క్రీడాశాఖపై దృష్టి పెట్టాలని అన్నారు. గ్రౌండ్స్, అకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. క్రీడాశాఖను అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఎంతోమంది మంచి ప్లేయర్స్ వెలుగులోకి వస్తారని చెప్పారు రాజాసింగ్.
This post was last modified on August 5, 2021 6:43 pm
అక్కినేని నాగార్జున.. టాలివుడ్ సినీ ఇండస్ట్రీలో ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. 6 పదుల వయసు లో కూడా కుర్ర…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలన…
ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ఒక ప్యాన్ ఇండియా సినిమాని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం ప్రమోషన్ల…
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లలో అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న ఐపీఎల్ టోర్నీ 18వ…
ప్రముఖ వ్యాపార వేత్త, ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్యవహారంలో అప్పటి…