వామికా గబ్బి.. తెలుగులో మరీ పాపులర్ ఏమీ కాదు ఈ పేరు. సుధీర్ బాబు సినిమా భలే మంచి రోజులో ఈ అమ్మాయే కథానాయిక. ఆ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం కొన్ని సినిమాల్లో నటించింది. హిందీ, మలయాళంలో కూడా ఆమె కొన్ని సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్లతో ఈ అమ్మాయి కాస్త సందడి చేస్తుంటుంది.
ఐతే గురువారం ఓవైపు వన్డే ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతుంటే.. మరోవైపు లియో లాంటి క్రేజీ సినిమా ట్రైలర్ లాంచ్ అయితే.. వామికానే ట్రెడింగ్‌లో నిలిచింది. అందుక్కారణం ఓ వెబ్ సిరీస్‌లో ఆమె మైండ్ బ్లోయింగ్ అనిపించేలా స్కిన్ షో చేయడమే. ఆ సిరీస్ పేరు.. కుఫియా. నెట్ ఫ్లిక్స్‌లో నిన్న అర్ధరాత్రి నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.
టబు, అలీ ఫజల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన కుఫియాలో వామికా సెమీ న్యూడ్ సీన్లతో రెచ్చిపోయింది. ఒక సీన్లో ఒంటిపై బట్టలు విప్పేస్తూ క్లీవేజ్ షోతో ఆమె రెచ్చిపోయింది. అలాగే మరో సీన్లో ఆమె చేసిన బెడ్ రూం సీన్ కూడా హాట్ టాపిక్ అయింది.
వెబ్ సిరీస్‌ల్లో అమ్మాయిలు క్లీవేజ్ షోలు చేయడం కొత్తేమీ కాదు కానీ.. వామికా లాంటి పేరున్న హీరోయిన్ మునుపెన్నడూ లేని స్థాయిలో సంచలన రీతిలో క్లీవేజ్ అందాలు చూపించడం, వేడి పుట్టించేలా బెడ్ రూం సీన్లు చేయడంతో ఆమె ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తన వీడియోలు వైరల్ అవుతున్నాయి ఉదయం నుంచి. వామికా గురించి తెలియని వాళ్లు కూడా ఎవరీ అమ్మాయి.. ఇంత హాట్‌గా ఉంది అంటూ ఆరాలు తీసి తన హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సిరీస్‌తో వామికా బాగానే పాపులారిటీ సంపాదించేలా ఉంది.
This post was last modified on October 6, 2023 8:57 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…