తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ఎప్పుడూ సరైన ప్రాధాన్యం ఉండదు. అందుకు అనధికారికంగా దర్శక నిర్మాతలు చెప్పే కారణం ఏంటంటే.. మన అమ్మాయిలు ముంబయి భామల్లా గ్లామర్ షోలు చేయడానికి వెనుకాడతారని. కానీ ఈ తరంలో తెలుగు హీరోయిన్లు కూడా గ్లామరస్‌గా కనిపించడానికి వెనుకంజ వేయట్లేదు. ఇందుకు డింపుల్ హయతి లాంటి వాళ్లు ఉదాహరణగా నిలుస్తారు.
పేరు చూస్తే నార్త్ ఇండియన్ అనిపిస్తుంది కానీ.. డింపుల్ తెలుగమ్మాయే. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఐటెం సాంగ్‌తో వెలుగులోకి వచ్చిన ఈ అమ్మాయి.. మాస్ రాజా రవితేజ సరసన చేసిన ‘ఖిలాడి’లో మామూలుగా రెచ్చిపోలేదు. బికినీ తన అందాల విందుకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో డ్యాన్సుల పరంగా కూడా డింపుల్ అదరగొట్టేసింది. ‘ఖిలాడి’ హిట్టయితే ఆమె దశ తిరిగేదేమో. కానీ అలా జరగలేదు.
ఆ తర్వాత గోపీచంద్ సరసన ‘రామబాణం’లో నటిస్తే అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఏడాది వ్యవధిలో క్రేజ్ అంతా కోల్పోయి మళ్లీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితికి చేరుకుంది డిపుంల్. ఈ మధ్య ఒక పోలీస్ అధికారితో గొడవ విషయంలో వార్తల్లో నిలిచిన డింపుల్.. సినిమాల పరంగా అయితే న్యూస్‌లో ఉండట్లేదు.
ఆమెను నెమ్మదిగా జనాలంతా మరిచిపోతున్న సమయంలో ఒక ఫొటో షూట్‌తో లైమ్ లైట్లోకి వచ్చింది. క్లీవేజ్ షోలు చేయడం డింపుల్‌కు కొత్తేమీ కాదు. ఈసారి అందులోనూ ఒక మెట్టు పైకెక్కింది. నెక్స్ట్ లెవెల్ షోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రెగ్యులర్ తెలుగు హీరోయిన్లకు తాను భిన్నమని డింపుల్ ఈ ఫొటో షూట్‌తో మరోసారి చాటి చెప్పింది. మరి ఈ షోలు ఆమెకు కొత్త అవకాశాలేమైనా తెచ్చి పెడతాయేమో చూడాలి.
This post was last modified on July 24, 2023 6:23 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…