అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా దక్షిణ భారతదేశ రుచులు (South Indian restaurant in Princeton, New Jersey) అందించే మేటి రెస్టారెంట్ ‘గోదావరి’ ఇప్పుడు ప్రిన్స్‌టన్‌లోనూ అచ్చమైన తెలుగు రుచులను అందించడానికి సిద్ధమైంది. ఈ వారాంతంలో ప్రిన్స్‌టన్‌లో ‘గోదావరి’ రుచులు మొదలవుతాయి.
న్యూజెర్సీ ప్రాంతం, ప్రిన్స్‌టన్‌లోని (Princeton, New Jersey) అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవడానికి సులభంగా ఉండే నసావూ పార్క్ వద్ద ‘గోదావరి’ రెస్ట్ ప్రారంభమవుతోంది. ఇక్కడ తెలుగు రుచులు, దక్షిణ భారత వంటకాలతో పాటు అన్ని ట్రెండీ టేస్ట్స్ అందించే డిసెష్ అందుబాటులో ఉంటాయి.
‘ప్రిన్స్‌టన్‌కు గోదావరిని తేవడమనేది సులభంగా సాగిన ప్రయాణమేమీ కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇది సాధ్యం కాలేదు’ అని ప్రిన్స్‌టన్‌లో ప్రారంభమవుతున్న గోదావరి రెస్టారెంట్‌కు చెందిన శ్రీని చెప్పారు.
ఇటీవల ‘గోదావరి’ మెనూలో ప్రవేశపెట్టిన చింతచిగురు పలావ్, దీపికా పాడుకోడి వంటి పక్కా రుచులను కూడా ఇక్కడ అందిస్తామని శ్రీధర్, రితేశ్ చెప్పారు.
తమ గత అనుభవాల దృష్ట్యా ‘గోదావరి’ బ్రాండ్ బాధ్యతలు ఇక్కడ ఎవరికి అప్పగించాలా అనే విషయంలో చాలా పరిశీలించి ఎంపిక చేస్తామని.. ఈ ఏడాది అలాంటి ఒక మంచి టీమ్‌ను ఎంపిక చేశామని ‘గోదావరి’ రెస్టారెంట్ వ్యవస్థాపకులు చెప్పారు.
‘గోదావరి’ (South Indian food in Princeton, New Jersey) వారి కొత్త బ్రాండ్లు ‘యునైటెడ్ తెలుగు కిచెన్స్(UTK)’ ‘ఇష్ట’(ప్యూజ్ వెజ్)తో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా అంతటా, ఇతర దేశాలలోనూ విస్తరించి తన రుచులను చాటుతున్నాయి.
‘గోదావరి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్‌తో రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉందని వ్యవస్థాపకులు చెప్పారు. అంతేకాదు.. ఇంకెక్కడైనా గోదావరి రుచులను అందించాలని ఆసక్తిగా ఉన్నవారు franchise@godavarius.comకి మెయిల్ చేసి సంప్రదించొచ్చు..
ప్రిన్స్‌టన్‌లో గోదావరిని విజిట్ చేయాలనుకుంటున్నారా..
గోదావరి ప్రిన్స్‌టన్
465 నసావు పార్క్ బీఎల్‌వీడీ
ప్రిన్స్‌టన్, న్యూజెర్సీ 08540
సంప్రదించాల్సింది..
ఫోన్: 609-454-2574
ఈమెయిల్: princeton@godavarius.com
Visit: www.GodavariUS.com
మీకోసం మా ‘గోదావరి’ లో కష్టపడి చేసే నోరూరించే వంటకాలను మీరంతా ‘ఇష్ట’ పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము…మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on March 17, 2023 7:12 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…