బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో ఎంతో చక్కటి శరీరాకృతితో మంచి ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు పోస్టు చేస్తున్న ఈ అమ్మడు ఇటీవలే మాల్దీవ్స్ కి వెళ్లి వచ్చింది. ఇంకేముంది తన ఇన్స్టాగ్రామ్ నిండా ఆ ఫోటోలతో నింపేసింది. అందులో తాజాగా పర్పుల్ కలర్ టాప్, షార్ట్ బ్లూ జీన్స్ ధరించిన ఆమె ఇక ఈ ఫోటోని తన మాల్దీవ్స్ ట్రిప్ లో చివరిది అని వెళ్ళబుచ్చింది. ఇంకేముంది… ఆమె అభిమానులంతా చిన్నబోయారు. అయితేనేం ఈ ఫోటో తోనే ఆమె వారిని ఆకట్టుకుంది.
మాల్దీవ్స్ బీచ్ ఒడ్డున రాత్రి వెన్నెలలో మెరిసిపోతూ ఉన్న ఆమె ఒక పక్క ఫ్యాషనబుల్ గా ఉంటూనే మరో పక్క ఇలా అందాలతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది. శ్రీ దేవీ కూతురిగా అందంలో ఏ మాత్రం తీసిపోని జాన్వీ నటిగా కూడా నిరూపించుకోవడానికి బాగా కష్టపడుతోంది. ఇటీవలే విడుదలైన ఆమె నటించిన ‘మిమి’ చిత్రానికి ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. మరి తన కెరీర్ అయిపోయే లోపు జాన్వీ కపూర్ తల్లి అంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా లేదా అన్నది చెప్పాలంటే కొన్నేళ్ళు ఆగక తప్పదు.
This post was last modified on December 13, 2022 11:09 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…