మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’లో మోడర్న్ అమ్మాయిగా నేహా శెట్టి బాగానే సందడి చేసింది. కానీ పాపం ఆ సినిమాలో ఫోకస్ మొత్తం చరణ్ మీదే ఉండడంతో జనాలు నేహాను పెద్దగా ఆదరించలేదు. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే చిన్న సినిమా ఏదో చేసి మాయం అయిపోయింది ఈ భామ. కానీ ఈ సినిమాలు రిలీజై పుష్కర కాలం అవుతున్నా.. బాలీవుడ్లో కూడా ఆమెకు పెద్దగా బ్రేక్ రాకపోయినా నేహా మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంటోంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచుగా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది నేహా. అందుక్కారణం ఆమె.. చేసే హాట్ ఫొటో షూట్లే. దిశా పఠాని, మాళవిక మోహనన్ లాంటి భామల్లాగే నేహా సైతం కేవలం ఈ ఫొటో షూట్లతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించి ఇప్పటికీ సర్వైవ్ అవుతూ వస్తోంది. అందాల ఆరబోతలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న నేహా.. క్యాజువల్‌గా ఒక ఫొటో రిలీజ్ చేసినా అది కుర్రాళ్లకు కిక్కిచ్చేలానే ఉంటుంది.
తాజాగా ఆమె ఒక సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె క్లీవేజ్ అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన లేత హీరోయిన్ల తరహాలో ఆమె ఫిజిక్, స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్న తీరుకు సలాం కొట్టాల్సిందే. నేహాకు తోడు ఆమె చెల్లెలు సైతం ఇలాగే హాట్ గ్లామర్ అందాలతో సోషల్ మీడియాలో తరచుగా ట్రెండ్ అవుతుంటుంది. ఫిలిం కెరీర్ ఆశాజనకంగా లేకపోయినా ఇలా ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో చూడాలి.
This post was last modified on November 11, 2022 12:38 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…