మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టిక్కెట్టు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మాళవిక శర్మ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమా ఛాన్స్ లు లేకపోయినా గ్లామర్ తో సోషల్ మీడియాలో బాగానే హడావిడి చేస్తోంది. అందంతో నేటితరం స్టార్ హీరోయిన్స్ కు తీసిపోని విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రావడం లేదు.
రీసెంట్ గా ఇలా మైండ్ బ్లోయింగ్ అనే విధంగా ఫోటోషూట్స్ లో పాల్గొనింది. నాజూకు నడుముతో అమ్మడు క్యూట్ గా కనిపించి కుర్రాళ్లను ఎంతగానో కవ్విస్తోంది. ఇక నేల టిక్కెట్టు తర్వాత రెడ్ సినిమాలో నటించిన మాళవిక శర్మ ఆ తర్వాత తమిళ్ లో ఒక సినిమా చేసింది. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా క్లిక్ అయితే ఈ బ్యూటీ బాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.
This post was last modified on November 9, 2022 5:07 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…