కెనెడియన్ మోడల్ డ్యాన్సర్ నోరా ఫాతేహి ఇండియాలో ఇప్పుడు మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ప్రతీ రోజు ఏదో ఒక గ్లామర్ స్టిల్ తో ఆకట్టుకునే నోరా ఫాతేహి రీసెంట్ గా మరో స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేసింది. మెరిసే అందంతో అమ్మడు ఎప్పటికప్పుడు తనను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటోంది. గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో కూడా ఆకట్టుకునే నోరా ఫాతేహి రాబోయే హరిహర వీరమల్లు సినిమాలో కూడా స్పెషల్ డ్యాన్స్ తో సర్ ప్రైజ్ చేయనుంది.
This post was last modified on November 7, 2022 9:47 am
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…