ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన వేదిక అంతగా సక్సెస్ కాలకపోయింది. 2006లో నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న వేదిక ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. ఇక ఈ కాలంలో బికినీ బ్యూటీలకు కూడా పోటీ ఇచ్చే విధంగా అమ్మడు ఊహించని రేంజ్ లో షాక్ ఇస్తోంది. రీసెంట్ గా బీచ్ లో వయ్యారంగా బికినీలో సర్ ప్రైజ్ ఇచ్చింది వేదిక. మరి ఈ గ్లామర్ షోతో అమ్మడు ఎలాంటి ఛాన్స్ లు అందుకుంటుందో చూడాలి.
This post was last modified on November 6, 2022 9:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…