నాని హీరోయిన్.. న్యూ గ్లామర్ షో

హిందీ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ఆకాంక్ష సింగ్ చాలా నిదానంగా కెరీర్ ను డెవలప్ చేసుకుంది. వీలైనంత వరకు విభిన్నమైన కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక ఇప్పుడు గ్లామరస్ పాత్రల్లో నటించాలని ఇలా ఫ్యాషన్ లుక్ లో దర్శనమిస్తోంది.
ఇక మళ్ళీ రావా అనే సినిమాతో తెలుగులో కూడా సక్సెస్ అందుకున్న ఆకాంక్ష ఆ తరువాత నాగ్ నాని దేవదాస్ సినిమాలో నటించింది. ప్రస్తుతం నాని ప్రొడక్షన్ లోనే అమ్మడు ‘మీట్ క్యూట్’ అనే సినిమా చేస్తోంది.