‘మొదటి సినిమా’ అనే చిత్రంతో హోమ్లీగా ఎంట్రీ ఇచ్చిన బాంబే బ్యూటీ పూనమ్ బాజ్వా తెలుగులో అంతగా సక్సెస్ కాలేదు. కానీ తమిళ్ కన్నడ భాషల్లో బాగానే క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు 37 ఏళ్ళ వయసులో అమ్మడు స్పెషల్ క్యారెక్టర్స్ తో.. అలాగే పర్ఫెక్ట్ గ్లామర్ డోస్ తో కూడా షాక్ ఇస్తోంది. తన నడుము అందాలను హైలెట్ చేస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు మామూలుగా లేవు. ఇలా గ్లామర్ తో ఆఫర్స్ అందుకోవాలని ట్రై చేస్తోంది గాని పెద్దగా వర్కౌట్ కావడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏమైనా ఛాన్సెస్ వస్తాయో లేదో చూడాలి.
This post was last modified on November 4, 2022 9:33 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…