అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి గ్లామర్ ట్రీట్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ప్రతీ ఫొటో షూట్ లో ఫ్యాషన్ షో మోడల్ తరహాలో స్టన్ అయ్యేలా స్టిల్ ఇస్తోంది. అలాగే ట్రెడిషినల్ లుక్ లో కూడా ఆమె మతిపోగొట్టేసింది. రీసెంట్ గా చీరలో స్నేహ హీరోయిన్ తరహాలోనే దర్శనమిచ్చింది. చూస్తుంటే సినిమాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు అనిపోస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఆఫర్ వచ్చిందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి.
This post was last modified on November 4, 2022 9:00 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…