తాజా మహల్ బ్యూటీ.. వ్వాటే చేంజ్

నుష్రత్ భరుచ్చా.. ఈ బ్యూటీ ఒకప్పుడు తెలుగులో హీరో శివాజీతో తాజ్ మహల్ అనే సినిమా చేసింది. ఇక అప్పట్లో శ్రుతి అనే పేరుతో సౌత్ ఇండస్ట్రీలో తిరిగిన నుష్రత్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసి అక్కడ డిఫరెంట్ కంటెంట్ తో తనకంటూ ఒక క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఇప్పుడు 37 ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ తో ఇలా షాక్ ఇస్తోంది. మెరిసే గ్లామర్ చీరలో ఈ భామ ఎద అందాలతో మాయ చేసేసింది. రీసెంట్ గా రామ్ సేతులో కూడా నటించిన నుష్రత్ బాలీవుడ్ లోనే మరో రెండు సినిమాలు చేస్తోంది.